సయిద్ పై కేసులు పెట్టిన పాక్

సయీద్ ఆగస్టు 27, 28 తేదీల్లో తన సంస్థ జమాత్ ఉద్ దవా కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి జిహాద్ పిలుపునిచ్చినట్లు, ఇఫ్తార్ విందులకు హాజరవుతూ ఈ సమావేశాలు ఏర్పాటు చేసినట్లు పోలీసులు చెప్పారు. జిహాద్ సమావేశాలకు సయీద్ విరాళాలు కూడా వసూలు చేశాడని వారన్నారు. భారత, పాకిస్తాన్ విదేశాంగ మంత్రుల, కార్యదర్శుల సమావేశాలు జరగనున్ననేపధ్యంలో సయీద్ పై పాక్ చర్యకు పూనుకుంది.












Click it and Unblock the Notifications