ఇద్దరు మృతి: ముగ్గురు గల్లంతు

మృతులను రామకృష్ణ, రాఘవలుగా గుర్తించారు. వీరిలో ఒకర న్యాయవాది కాగా, మరొకరు వ్యాపారి. మరణించిన, గల్లంతైన ఐదుగురిలో నలుగురిది తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి కాగా, ఒకరిది కొవ్వూరు. రాజమండ్రి నుంచి శివగిరికి వచ్చి 16 మంది న్యాయవాదులు నాటు పడవ మాట్లాడుకుని ఖమ్మం జిల్లా కొల్లూరుకు ప్రయాణం సాగించారు. అయితే మధ్యలో పడవ మునిగిపోయింది. పడవ ప్రమాదం గుర్తించిన కొందరు నీళ్లలో దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. మిగతా వారు పడవలోని ఉండిపోవడంతో మునిగిపోయారు.












Click it and Unblock the Notifications