కష్టపడినవారికి ఇచ్చాం: చిరు

పార్టీ ఉపాధ్యక్షులు: వంగవీటి రాధాకృష్ణ, కనకారావు మాదిగ, కెప్టెన్ మూర్తి, వి. వరప్రసాద్, మోహన్ రావు, అమర్ సింగ్ తిలావత్, దేవిశెట్టి శ్రీనివాస్.
ప్రధాన కార్యదర్శులు: పాదూరి కరుణ, బస్వరాజు శ్రీనివాస్, డాక్టర్ సి. ఉమామల్లేశ్వర రావు, కొత్తపల్లి సుబ్బారాయుడు, ఎరావత్రి అనిల్, శ్రీకాంత్ రెడ్డి, బూరగడ్డ వేదవ్యాస్, రహ్మాన్, తోట త్రిమూర్తులు.
కార్యనిర్వాహక కార్యదర్శి ఎఎం రాధాకృష్ణను నియమించినట్లు చిరంజీవి తెలిపారు. పార్టీ అనుబంధ సంస్థలను కూడా త్వరలోనే పునర్వ్యస్థీకరించనున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications