నేడు బ్రహ్మచారిణిగా భ్రమరాంబ

మరో పక్క విజయవాడలోనూ ఘనంగా శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఇవాళ అమ్మవారు స్వర్ణకవచాలాంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. వేకువ జామున 3 గంటలకే సుప్రభాత సేవతో ఇంద్రాకీలాద్రిపై వేడుక మొదలయింది. తొలి దర్శనం కోసం భక్తులు భారీగా తరలి రావడంతో క్యూలైన్లు నిండిపోయాయి.












Click it and Unblock the Notifications