ఆ ఎన్నికల తర్వాతే : విఠల్ రావు

శాసనసభ్యుడు శేషారెడ్డి కూడా కెవిపి రామచందర్ రావును కలిశారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని తాము పార్టీ అధిష్ఠాన వర్గానికి చెప్పినట్లు ఆయన తెలిపారు. చరిష్మా, పరిపాలనా దక్షుడు అయిన జగన్ ను ముఖ్యమంత్రిని చేస్తే బాగుంటుందని తాము చెప్పినట్లు ఆయన తెలిపారు. పార్టీ అధిష్ఠాన వర్గం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. అధిష్ఠాన వర్గానికి తమ మనోగతాన్ని, ప్రజాభిప్రాయాన్ని వినిపించడానికి మరోసారి రెండు మూడు రోజుల్లో ఢిల్లీకి వెళ్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications