జగన్ ఇష్యూ: హైకమాండ్ పై ధ్వజం

జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు కోరుతున్నారని, అంతేకాకుండా రాష్ట్ర ప్రజలు కూడా కోరుతున్నారని, అయినా అధిష్ఠాన వర్గం జాప్యం చేస్తోందని, ఇది తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరచడమేనని ఆయన అన్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి వల్లనే కాంగ్రెసు రాష్ట్రంలో విజయం సాధించిందని ఆయన అన్నారు. ఆ మహానేతకు ఇచ్చే గౌరవం కాంగ్రెసు పార్టీ అధిష్ఠాన వర్గం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పై కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications