త్వరలోనే సిఎల్పీ సమావేశం

పలువురు శాసనసభ్యులు, మంత్రులు జగన్ ముఖ్యమంత్రి కావాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో ఆందోళనలు సాగుతున్నాయి. మంత్రి కొండా సురేఖ పదే పదే జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సిఎల్పీ సమావేశం ఏర్పాటు చేయాలని ఆమె కోరుతున్నారు. రోశయ్య తాత్కాలిక ముఖ్యమంత్రి అనే అభిప్రాయం ప్రజల్లో, తమలో, ప్రతిపక్షాల్లో ఉందని, అందువల్ల అనుమానాలు తొలగిపోవాలంటే సిఎల్పీ సమావేశం ఏర్పాటు చేయాలని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications