Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రోశయ్య ఏరియల్‌ సర్వే

Aerial Survey
హైదరాబాద్‌: వరద ప్రాంతాల్లో ఆదివారం ముఖ్యమంత్రి రోశయ్య ఏరియల్‌ సర్వే చేశారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి కర్నూలు, మహబూబ్‌నగర్‌లలో వరద నష్టాన్ని ఆయన అంచనావేశారు. మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి మహబూబ్‌నగర్‌ మీదుగా వరద బాధిత ప్రాంతాలను వీక్షిస్తూ రోశయ్య కర్నూలు చేరుకున్నారు. అనంతరం అక్కడ ప్రజలను ఉద్దేశించి మీడియాతో మాట్లాడుతారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+