కాబూల్లో భారత ఎంబసీ వద్ద పేలుడు

Kabul
కాబూల్: అఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్ లో గురువారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. భారత రాయబార కార్యాలయానికి అతి సమీపంలో ఈ పేలుడు సంభవించింది. అక్కడే అఫ్గనిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయం కూడా ఉంది. అయితే ఈ పేలుడులో ప్రాణనష్టమేమీ సంభవించలేదని సమాచారం.

భారీ పేలుడు శబ్దం వినిపించిన తర్వాత పెద్ద యెత్తున పొగలు లేచాయని చెబుతున్నారు. రెండు స్పోర్టీ యుటిలిటీ వాహనాలు ఈ పేలుడులో దెబ్బ తిన్నాయి. అందులో ఒకటి ఐక్య రాజ్య సమితి వాహనమని తెలుస్తోంది. భారత రాయబార కార్యాలయం వెలుపలే ఈ పేలుడు సంభవించింది. పరిసరాల్లో దుకాణాల అద్దాలు పగులుబారాయి. ఆత్మాహుతి బాంబర్ ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+