మహాత్మ చిత్రంపై హైకోర్టులో కేసు

మహాత్మా చిత్రానికి దర్శకుడు కృష్ణవంశీ. ఇది శ్రీకాంత్ కు వందో చిత్రం కావడం విశేషం. ఈ చిత్రానికి సిఆర్ మనోహర్ నిర్మాత. ఫిబ్రవరిలో ఈ చిత్ర నిర్మాణం ప్రారంభమైంది. చిత్ర నిర్మాణ కార్యక్రమానికి ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి, మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణ రావు, ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications