కాంగ్రెస్ ప్రభుత్వంపై బాబు నిప్పులు

ముంపునకు గురైన గ్రామాల్లోని ప్రజలందరికీ నష్ట పరిహారం అందేలా ప్రభుత్వంపై తమ పార్టీ ఒత్తిడి తీసుకువస్తుందని బాబు బాధితులకు హామీ ఇచ్చారు. ఎవ్వరికీ అన్యాయం జరగనివ్వనన్నారు. నష్ట పరిహారంలో వివక్ష చూపితే ప్రభుత్వం అంతు చూస్తానని ఆవేశాన్ని వెళ్లగక్కారు.












Click it and Unblock the Notifications