రోశయ్యను నిలదీసిన వరద బాధితులు

ముఖ్యమంత్రి కె. రోశయ్య ఈనెల 12న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించ నున్నారు. ఇటీవల సంభవించిన వరద ప్రాంతాలను సందర్శిం చేందుకు, బాధితులను పరామర్శిం చేందుకు ఆయన వస్తున్నారు. అవనిగడ్డ మండలం పులిగడ్డ వారధి వద్ద సోమవారం ఉదయం 11.45 గంటలకు హెలీకాఫ్టర్‌లో దిగుతారు. అక్కడ నుంచి గుంటూరు జిల్లా రేపల్లె మండలంలో పర్యటిస్తారు.
ఓలేరు సమీపంలో కృష్ణానది కరకట్టకు పడిన గండిని పరిశీలిస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు అవని గడ్డకు చేర ుకుంటారు. అవనిగడ్డలో ఆయన పర్యటన గంటన్నరసేపు ఉంటుంది. తిరిగి 5.30 గంటలకు హెలీ కాఫ్టర్‌లో గన్నవరం చేరుకుని రాత్రికి విజయవాడ స్టేట్ గెస్ట్‌హౌ స్‌లో బస చేస్తారు.












Click it and Unblock the Notifications