నేనున్నా, ఆదుకుంటా: రోశయ్య

అంతేకాక సహాయక చర్యల్లో కాంగ్రెస్ కార్యకర్తలు అందించిన సేవలు అమూల్యమన్నారు. రాజకీయాలకు అతీతంగా మిగిలిన పార్టీలు ముందుకు రావాలని సీఎం కోరారు. చిరు వ్యాపారస్తులను కూడా ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రోశయ్య చెప్పారు. ఈ దిశగా బ్యాంకింగ్ రంగ నిపుణులతో చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు. ఆలంపూర్ పర్యటనను ముగించుకొని సీఎం నేరుగా కర్నూల్ పర్యటనకు బయల్దేరి వెళ్లారు.












Click it and Unblock the Notifications