బాధితులకు హీరోలు విష్ణు, మనోజ్ ఓదార్పు

వరదల్లో గ్రామస్థులు సర్వం కోల్పోవడం పట్ల వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. వారిని ఓదార్చే ప్రయత్నం చేశారు. రాజోలి గ్రామాన్ని తాము దత్తత తీసుకుంటామని వారు మీడియా ప్రతినిధులతో చెప్పారు. వరద తాకిడికి ప్రజలు గురి కావడం తమను ఎంతగానే కలచి వేసిందని వారన్నారు.












Click it and Unblock the Notifications