రోశయ్యతో కృష్ణంరాజు, కాంగ్రెస్ ఆకర్షణ?

సినిమా హీరోగా, నిర్మాతగా, పారిశ్రామిక వేత్తగా (గోపీకృష్ణ గ్రానైట్స్ లిమిటెడ్) బహుముఖాలు గల చిరంజీవి బిజెపి ద్వారా మొదట రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు మరో ముఖం చూపించారు. ఆనాటి వాజ్ పేయి మంత్రి వర్గంలో రక్షణ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. చిరంజీవి కుటుంబానికి ఆప్తుడైన ఆయన ప్రజారాజ్యం పార్టీలో ఎన్నికల ముంది చేరి రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. నేడు ముఖ్యమంత్రి రోశయ్యను కలిసిన ఆయన ముఖ్యమంత్రి వరద సహాయ నిధికి 10 లక్షల రూపాయల విరాళం ఇచ్చారు.












Click it and Unblock the Notifications