నేదురమల్లితో జెసి, గాదె భేటీ

అంతకు ముందు జెసి దివాకర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి ముఖ్యమంత్రి కె. రోశయ్యను కలుసుకున్నారు. తాము దీపావళి శుభాకాంక్షలు తెలపడానికి మాత్రమే రోశయ్యను కలుసుకున్నామని జెసి దివాకర్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పారు. మంత్రివిస్తరణ ఇప్పుడు అవసరం లేదని, ప్రస్తుత మంత్రివర్గం బాగా పనిచేస్తోందని కూడా ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications