కార్మికుల సమ్మెతో భగ్గుమన్న గురుగావ్

కర్మాగారాల వెలుపల కార్మికులు ధర్నా చేశారు. ఒక సందర్భంలో పోలీసులు లాఠీచార్జీ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. రీకో ఆటో విడిభాగాల ఉత్పత్తి యూనిట్ లో గత నెల రోజులుగా కార్మిక అశాంతి చోటు చేసుకుంది. సమ్మె చేస్తున్న కార్మికులకు, విధులకు హాజరు కావాలనుకున్న కార్మికులకు మధ్య ఘర్షణ చెలరేగింది. పరిస్థితి అదుపు తప్పింది. దీంట్లో ఒక కార్మికుడు మృతి చెందాడు. దీంతో మంగళవారం కర్మాగారాల కార్మికులంతా సమ్మెకు దిగారు.












Click it and Unblock the Notifications