వైయస్ జగన్ ను పిలువలేదు: అభిషేక్ సింఘ్వీ

వైయస్ రాజశేఖర రెడ్డి మృతి వెనక హత్య దాగి ఉందంటూ ఒక పత్రికలో వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ఓ సీనియర్ నాయకుడి విషాదాంత మరణంపై ఊహాగానాలు, వదంతులు, చౌకబారు రాజకీయాలు, సంచలనాత్మక కథనాలు సరి కావని ఆయన హితవు పలికారు. దుర్ఘటనపై విచారణ జరిగిందని, నివేదిక కూడా వచ్చిందని, అది సరైన సమయంలో సరైన మార్గంలో వెల్లడవుతుందని ఆయన అన్నారు. మూడు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రుల ఎంపికకు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎంపికకు సంబంధం లేదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications