సంపన్న శ్రేణిని పక్కన పెట్టండి: కృష్ణయ్య

ఉద్యోక నియామకాల్లో వార్షికాదాయం నాలుగు లక్షల రూపాయలు దాటిన సంపన్న శ్రేణికి రిజర్వేషన్లు వర్తించకుండా రాష్ట్ర సాధారణ పరిపాలన (సర్వీసెస్) శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీవోపై బీసిల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదరువుతోంది.












Click it and Unblock the Notifications