కెసిఆర్ స్పందించాలి: పొన్నం డిమాండ్

కెసిఆర్ వ్యాఖ్యల వల్ల తెలంగాణ ప్రజల గౌరవం సన్నగిల్లుతోందని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుతడు గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ అంశాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణ అంశానికి సోనియా నాయకత్వంలోనే పరిష్కారం లభిస్తుందని, సోనియా నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆయన అన్నారు. యుపిఎలో ఉన్నప్పుడు కెసిఆర్ కూడా సోనియా నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారని ఆయన గుర్తు చేశారు. తెరాస కాంగ్రెసుతో ఉంటే తెలంగాణ విషయంలో ప్రగతి సాధ్యమయ్యేదని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications