సెక్స్ వర్కర్ల చేతిలో వైద్యుడి హత్య?

అయితే ఆ వైద్యుడి ఇంటికి ప్రతి రోజూ ఇద్దరు ముగ్గురు మహిళలు వస్తూ పోతుండేవారని స్థానికులతో పాటు పని మనిషి కూడా చెబుతున్నారు. ఈ స్థితిలో సెక్స్ కార్యకలాపాలు వైద్యుడు నిర్విహించేవాడా అనే కోణం నుంచి పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. సెక్స్ వర్కర్లు అతన్ని చంపి వుంటారా అనే విషయంపై వారు దృష్టి పెడుతున్నారు.












Click it and Unblock the Notifications