ఎన్నారై విరాళాలు అందజేసిన పురందేశ్వరి

అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో పాటు హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన సుబ్రమణ్యం, వెస్లీ కుటుంబాలను ఆమె పరామర్శించారు. అదే విధంగా వరద బాధితుల సహాయార్థం దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన అంధుల హాస్టల్లో నివసించే అంధులు రూ.9వేలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు.












Click it and Unblock the Notifications