శ్రీవారికి 3 కిలోల బంగారు గంగాళాలు

శ్రీవెంకటేశ్వర స్వామి వారి వార్షిక పుష్పయాగం సోమవారం ఆలయంలోని సంపంగి ప్రాకారంలో అత్యంత వైభవంగా జరిగింది. సుగంధ పరిమళాలు వెదజల్లే 25 రకాల పువ్వులు దాదాపు పది టన్నులు వాడి ఈ సేవ చేశారు. రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు, కర్నాటక రాష్టాల నుంచి కూడా భక్తులు శ్రీవారికి పుష్పాలను విరాళంగా పంపారు.












Click it and Unblock the Notifications