వైయస్ పై పుస్తకాన్ని విడుదల చేసిన జగన్

YS Rajasekhar Reddy
హైదరాబాద్: అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిప్యూటీ డైరెక్టర్ ఎల్వీకే ప్రసాద్ దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డిపై జననేత పేరు మీద రాసిన పుస్తకాన్ని కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ బుధవారం ఆవిష్కరించారు. హైదరాబాదులోని బేగంపేటలో గల ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది.

వైయస్ జీవిత విశేషాలతో పాటు పలువురు ప్రముఖుల అభిప్రాయాలను, సంతాప సందేశాలను ఎల్వీకే పుస్తకంలో పొందుపరిచారు. వైయస్ ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక తనువు చాలించిన వారికి ఈ పుస్తకాన్ని అంకితమిస్తున్నట్లు ఎల్పీకే తెలిపారు. వైయస్ రాజశేఖర రెడ్డి అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి కూడా ఈ పుస్తకంలో వివరించినట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+