గ్రేటర్ ఎన్నికలపై సోనియా ఆసక్తి: మొయిలీ

ఆంధ్రప్రదేశ్ లో 33 లోకసభ స్థానాలు గెలవడం వల్ల యుపిఎ ప్రతిష్ట పెరిగిందని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 41 స్థానాలు గెలిచి కేంద్రంలో కాంగ్రెసు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించాలని వైయస్ రాజశేఖర రెడ్డి కల కన్నారని ఆయన చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల అభ్యర్థుల ఖరారుకు ఆయన ఈ నెల 2,3 తేదీల్లో కూడా హైదరాబాదులో ఉంటారు.
మొయిలీని శనివారంనాడు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావుతో పాటు మంత్రులు రఘువీరా రెడ్డి, విశ్వరూప్, ఆనం రామనారాయణ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ముఖేష్ తదితరులు కలుసుకున్నారు.












Click it and Unblock the Notifications