వైఎస్ "అభయ హస్తం"కు రోశయ్య శ్రీకారం

రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఫించన్ పథకాలు లక్షలాదిమంది నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్దఎత్తున మహిళలు హాజరుకావడంతో ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications