లెఫ్ట్ కు 6 స్ధానాలు ఇచ్చిన తెలుగుదేశం

సీపీఐకి యాప్రాల్, జగద్గరిగుట్ట, బాగ్‌లింగంపల్లి డివిజన్లు, సీపీఎంకు వెంగళరావునగర్, చర్లపల్లి, కవాడిగూడ డివిజన్లు కేటాయించినట్లు టిడిపి తెలిపింది. కాగా సీపీఎం, సీపీఐ పార్టీ మరో 10 డివిజన్లలో పోటీ చేసే అవకాశం ఉందని టీడీపీ అంచనా వేస్తోంది. కానీ కమ్యూనిస్టు పార్టీల నేతలు మాత్రం తాము 30 స్థానాలలో పోటీ చేస్తామంటున్నారు.












Click it and Unblock the Notifications