ఎర్రకోటకు మమతా బెనర్జీ బీటలు

కాగా, ఉత్తరప్రదేశ్ లో ముఖ్యమంత్రి మాయావతి నేతృత్వంలోని బిఎస్పీ హవా నడిచింది. ములాయం సింగ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ కోటను బిఎస్పీ బీటలు వార్చింది. ఉత్తరప్రదేశ్ లో 11 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఐదు స్థానాలను బిఎస్పీ గెలుచుకుంది. కేరళలో మూడు స్థానాలను కూడా కాంగ్రెసు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications