సిఎం రోశయ్యపై కేసు 17 కు వాయిదా

రోశయ్య మీద దాఖలైన ఈ కేసు గురించి ఆయన మొన్న సోనియా గాంధీతో సమావేశమైనప్పుడు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ కేసుకి సిఎల్పీ సమావేశానికి సంబంధం ఉంది. సిఎల్పీ నాయకుడిగా ఎన్నిక కాకుండా రోశయ్య సిఎంగా కొనసాగకూడదని ఒక వాదన ఉంది.












Click it and Unblock the Notifications