విశాఖ లో వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందా?

సాలిడ్‌వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో రూ. వెయ్యి కోట్ల కుంభకోణానికి మేయర్ పాల్పడ్డారంటూ డిప్యూటీ మేయర్ దొరబాబు ఆరోపించడంతో సభ ఒక్కసారిగా వేడెక్కింది. రెండు వర్గాలుగా విడిపోయి దాడులకు దిగడంతో సభలో గందరగోళం ఏర్పడింది. దీంతో మేయర్ సభను వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో దొరబాబును సస్పెండ్ చేయాలని మేయర్ వర్గీయులు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications