గుడిలో రాసలీలలపై పోలీసు దర్యాప్తు ప్రారంభం

ఏదో ఒక చిన్న సంఘటన పర్యవసానంగా మహిళా ఉద్యోగులందరినీ అవమానపరిచే విధంగా వ్యవహరించడం తగదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈనెల 6న జరిగిన రాసలీల సంఘటన వివరాలివి. ఆ రోజు దేవాదాయ కమిషనర్ సుందర్ కుమార్ ఆలయానికి వచ్చి అధికారులతో చర్చలు జరిపారు. ఈలోపు సందట్లో సడేమియాల్లాగా ఇద్దరు ఉద్యోగులు ఒక చిన్న హాలులో రాసలీల ప్రారంభించి సిసి కెమెరాలకు చిక్కిపోయారు. ఆ దృశ్యాన్ని తొలగించడంపై పోలీసులు ఆలయ ఈవోతో విభేదిస్తున్నారు.












Click it and Unblock the Notifications