ఎనాటికైనా సిఎంను అవుతా: జగన్

తాము ముఖ్యమంత్రి కావడం ఈ ఏడాది కాకపోవచ్చునని, రెండేళ్ల తర్వాతనైనా కాకపోవచ్చునని, వయసు తనకు తోడుగా ఉందని, ప్రజల దీవెనలూ ఆశీస్సులూ ఉన్నాయని, ఇంకెవరూ తనను ఆపలేరని ఆయన అన్నారు. ప్రజల మోములో చిరునవ్వు తన తండ్రి పరితపించారని, తాను బతికి ఉన్నన్నాళ్లు ఆ చిరునవ్వులు చూడడానికే శ్రమిస్తానని వాగ్దానం చేస్తున్నానని ఆయన అన్నారు. తమ తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన కార్యక్రమాలను ఆయన ప్రస్తావించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై విమర్శలు చేశారు.












Click it and Unblock the Notifications