పులివెందుల అభ్యర్థిత్వంపై జగన్ చర్చలు

మూడు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించి వివిధ పథకాలకు శ్రీకారం చుట్టారు. గురువారం ఉదయం జగన్ తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించారు. తండ్రి సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ఆయన నివాళులు అర్పించారు. ఆయన వెంట వైయస్ వివేకానందరెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.












Click it and Unblock the Notifications