ప్రభుత్వంతో జూడాల చర్చలు విఫలం

ఇదిలావుంటే, జూనియర్ డాక్టర్ల సమ్మె చెల్లదంటూ దాఖలైన పిటిషన్ పై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. జూనియర్ డాక్టర్ల సమ్మె ప్రతి ఏడు ఒక తంతులా మారిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనికి ప్రభుత్వం పరిష్కారం ఆలోచించాలని శుక్రవారం సూచించింది. జూనియర్ డాక్టర్ల సమ్మెపై దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై హైకోర్టు ఆరోగ్య శాఖ కార్యదర్శికి, డిఎంఓ, జానియర్ డాక్టర్ల సంఘానికి నోటీసులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications