మావోల మందుపాతర: సిఆర్పీఎఫ్ జవాన్ల మృతి

రేషన్ కోసం సిఆర్పీఎఫ్ సిబ్బంది వ్యాన్ లో కలిమెల నుంచి గొంపగుండకు వెళ్తుండగా మావోయిస్టులు వ్యాన్ ను లక్ష్యంగా చేసుకుని కల్వర్టు కింద పెట్టిన మందు పాతర పేల్చారని మల్కాన్ గిరి పోలీసు సూపరింటిండెంట్ సత్యబ్రత భోయ్ చెప్పారు.మృతుల్లో సిఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండంట్ భూపేందర్ సింగ్ ఉన్నారు. సంఘటనా స్థలానికి అదనపు బలగాలు తరలి వెళ్లాయి. ఈ నెలలో మల్కాన్ గిరిలో మావోయిస్టులు దాడులకు పాల్పడిన ఘటనల్లో ఇది మూడోది.












Click it and Unblock the Notifications