బాలు గాత్రంతో ఉప్పొంగిన విశాఖ సంద్రం

తొలుత ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పి శైలజలు 'నాధవినోదం నాట్యవిలాసం' అనే పాటతో స్వరాభిషేకాన్ని ప్రారంభించారు. అనంతరం కిన్నెరసాని వచ్చిందమ్మా అంటూ ఉక్కు వాసులను ఓలలాడించారు. బాలసుబ్రహ్మణ్యం తన సినీ జీవితంలో పాడిన మరుపురాని గీతాలైన మల్లెలు పూసే వెన్నెలు కాసే..., ఓ పాపాలాలి జన్మకేలాలి..., చినుకులారాలి వంటి ఆణిముత్యాలను గీతామాధురితో కలసి పాడారు. శ్రీకృష్ణ, గీతా మాధురి, కృష్ణ చైతన్యలు కుర్రాకారుకు ఊపుతెచ్చే ఓం నమస్తే బోలే బేబి, అబ్బో నేరేడుపళ్లు అబ్బాయి కళ్లు వంటి గీతాలను పాడి ఉక్కు వాసులను ఉషారెత్తించారు.
కార్యక్రమాన్ని ఉక్కు ఉన్నతాధికారులు, ప్రముఖ గాయనీ బినాగ్ మసాని, సౌత్ ఎసిపి ఖాన్లు ఆధ్యంతం తిలకించారు. కార్యక్రమాన్ని క్లబ్ కార్యదర్శి ఆర్ గోపాలరావు, సహాక కార్యదర్శి ఎల్ శ్రీనివాసులు, కోశాధికారి తుషార్ అగర్వాల్, సభ్యులు ఆర్ శ్రీనివాసులు, విఎస్ఆర్ కోటయ్య, మధుసూదన్, కె రాజగోపాల్ నాయుడు, బి అక్కునాయుడు, ఎకె పాత్రో, వెంకటరాజు, వెంకటేశ్వరరావులు నిర్వహించారు.
-
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!!












Click it and Unblock the Notifications