'గాలి' తవ్వకాల నిలిపివేతకు హైకోర్టు 'నో'

ప్రభుత్వం జారీ చేసిన జీవోలు చూపిన కారణాలు సహేతుకంగా లేవని హైకోర్టు అభిప్రాయపడింది. అందువల్ల ఆ ఆదేశాలు చెల్లవని స్పష్టం చేసింది. ఓఎంసి ఆరున్నర హెక్టార్లలో అక్రమంగా తవ్వకాలు జరిపిందంటూ డిఎఫ్ఓ బిశ్వాస్ ఇచ్చిన నోటీసులను కూడా హైకోర్టు సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications