లిబర్హాన్ నివేదికపై రాజ్యసభలో ఘర్షణ

బిజెపి సభ్యులకు, సమాజ్ వాదీ సభ్యులకు మధ్య ఈ సమయంలో ఘర్షణ జరిగింది. అమర్ సింగ్ ను బిజెపి సభ్యులు తోసేశారు కూడా. తోపులాట జరిగింది. ఎస్ఎస్ అహ్లువాలియా అమర్ సింగ్ కాలర్ పట్టుకుని కొట్టారు. పార్టీ సహచరులు వారిద్దరినీ విడదీశారు. ఆ తర్వాత అమర్ సింగ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ సభ్యులు వెనక్కి వెళ్లి నినాదాలు చేశారు. దీంతో డిప్యూటీ చైర్ పర్సన్ కె రెహ్మాన్ ఖాన్ సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications