స్కూల్ భవంతిని పేల్చేసిన మావోలు

భద్రతా బలగాలు పాఠశాలను ఆశ్రయంగా మార్చుకోవడంతో మావోయిస్టులు దానిపై దాడి చేశారు. పోలింగ్ ను బహిష్కరించాలని మావోయిస్టులు జిల్లాలో పోస్టర్లు అతికించారు. జార్ఖండ్ శాసనసభ ఎన్నికల పోలింగ్ ఐదు దశల్లో సాగుతోంది. తొలి విడత పోలింగ్ బుధవారం సాగుతోంది.












Click it and Unblock the Notifications