సుఖోయ్ లో ఎగిరిన ప్రతిభా పాటిల్

యుద్ధ విమానం గంటకు 700 నుంచి 800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. గంటకు 1,100 కిలోమీటర్ల సూపర్ సోనిక్ మార్కును ఇది తాకదు. రాష్ట్రపతి కోసం స్పెషల్ జి. షూట్ ను ఏర్పాటు చేశారు. ఇది భూమ్యాకర్షణ శక్తి ఒత్తిడిని ఎప్పటికప్పుడు పరిశీలించడానికి వీలుంటుంది. దాని వల్ల మెదడుకు మోతాదుకు మించిన రక్తం ప్రవహించకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఈ సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణిస్తున్న 74 ఏళ్ల అతి పెద్ద వయస్సు మహిళ. దీని కోసం ప్రతిభా పాటిల్ మూడు నెలల పాటు సిద్ధమయ్యారు.












Click it and Unblock the Notifications