దొంగతనం చేసినట్టు ఏమిటీ వేధింపులు: కెసీఅర్

పలు కారణాల రీత్యా వేర్వేరు పార్టీలు, సంఘాలలో తెలంగాణ వారు ఉన్నా సందర్భమొచ్చిందంటే అందరూ ఒక్క గుద్దు గుద్దుతారని కెసీఆర్ హెచ్చరించారు. శాంతియుతంగా దీక్ష చేస్తామంటే చేయనీయరా? అని ప్రశ్నించారు. మీడియాపై కూడా కేసీఆర్ నిప్పులు చెరిగారు. అనవసరంగా తమపై తప్పుడు వార్తలు, కార్టూన్లు ప్రసారం చేస్తే సహించేది లేదన్నారు. తెలంగాణ గడ్డపై స్టూడియోలు ఉండాలనుకుంటున్నారా?.. లేదా?.. అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications