కర్నాటక ఎక్స్ ప్రెస్ బోగీల్లో మంటలు

కింది స్థాయి ఉద్యోగుల నిర్లక్ష్యం వల్లనే బోగీల్లో షార్ట్ సర్క్యూట్ సంభవించి మంటలు లేచినట్లు అధికారులు అంటున్నారు. రెండు బోగీలు మంటలకు దెబ్బ తిన్నాయి. దీని వల్ల 10 లక్షల రూపాయల మేరకు నష్టం వాటిల్లినట్లు అనధికారిక అంచనా. ఈ ప్రమాదం వల్ల పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.












Click it and Unblock the Notifications