మేయర్ మార్పు: కార్తికా రెడ్డి ఖరారు

మేయర్ పదవికి బిసికి ఇవ్వాలనే అభిప్రాయం తొలుత వ్యక్తమైంది. ఈ విషయంపై తీవ్రంగానే చర్చ జరిగింది. అయితే తర్వాతి కాలంలో ఆ పదవి రిజర్వ్ అవుతున్నందున ఓసిలకు అవకాశం రావడానికి 20 ఏళ్లు పడుతుందని, దీనివల్ల ప్రస్తుతం ఓసిలకు అవకాశం ఇవ్వడం మంచిదనే అభిప్రాయానికి బలం చేకూరింది. దానికి తోడు గ్రేటర్ హైదరాబాద్ తొలి మేయరుగా మహిళకు అవకాశం ఇవ్వాలనే అభిప్రాయానికి బలం చేకూరింది. డిప్యూటీ మేయర్ గా మజ్లీస్ కు చెందిన మేరాజ్ హుస్సేన్ పేరు ఖరారైంది.












Click it and Unblock the Notifications