కెసిఆర్ ఆరోగ్యంపై గవర్నర్ తివారీ ఆరా

కెసిఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే వైద్యులు నిజం చెప్పడం లేదని కెటి రామారావు విమర్శిస్తున్నారు. కెసిఆర్ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులమైన తమకు ఒక రకంగా, ప్రజలకు మరో రకంగా చెబుతున్నారని ఆయన విమర్శించారు. తను బ్లాక్ మెయిల్ చేసే పద్ధతిలో వైద్యులు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. దీక్ష విరమించకపోతే కెసిఆర్ కు ప్రమాదం వాటిల్లుతుందని వారు తమతో చెబుతున్నారని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.












Click it and Unblock the Notifications