సమైక్యాంధ్ర నినాదాలతో దద్దరిల్లిన విశాఖ నగరం

సిరిపురం జంక్షన్, జగదాంబ జంక్షన్‌లలో మానవహారాలుగా ఏర్పడి 'తెలుగువారంతా ఒక్కటే', 'తెలంగాణ వద్దు...సమైక్యాంధ్రే ముద్దు' అంటూ నినాదాలు చేశారు. సిరిపురం జంక్షన్‌లో ద్రోణంరాజు సత్యనారాయణ విగ్రహం వద్ద పెద్దపెట్టున నినాదాలు చేశారు. అక్కడ నుంచి సర్య్కూట్ హౌస్, రామ్‌నగర్ రోడ్ మీదుగా జగదాంబ జంక్షన్‌కు చేరుకుని మరోసారి మానవహారం గా ఏర్పడి సమైక్యాంధ్ర కోసం నినాదాలు చేశారు. అటు నుంచి కేజీహెచ్ మీదుగా ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు.












Click it and Unblock the Notifications