తెలంగాణపై కొద్ది సేపట్లో ప్రకటన: జయంతి

రోశయ్య పార్టీ అధిష్టానంతోనూ తెంలగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతోనూ సంప్రదింపులు జరుపుతున్నారని, సాయంత్రంలోగా నిర్ణయం జరిగితే ప్రకటన వెలువడుతుందని అంతకు ముందు ఎఐసిసి అధికార ప్రతినిధి జనార్దన్ ద్వివేది చెప్పారు. రోశయ్యతో భేటీకి ముందు ప్రధాని మన్మోహన్ సింగ్ తెలంగాణేత పార్టీ పార్లమెంటు సభ్యులతో సమావేశమయ్యారు. తెలంగాణపై వారిని ఒప్పించేందుకు మన్మోహన్ వారితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications