అర్థరాత్రి విభజన నిర్ణయమా?: ఆనం

పొట్టి శ్రీరాములు సెలైన్లు ఎక్కించుకోలేదని, బి కాంప్లెక్స్ టాబ్లెట్లు తీసుకోలోదని, ఫ్లూయిడ్స్ ఇచ్చే స్థితి ఆ రోజుల్లో లేదని ఆయన అన్నారు. ప్రాణాలను తృణప్రాయంగా పొట్టి శ్రీరాములు ఎంచారని ఆయన అన్నారు. పదవుల కోసం తాము రాజీనామాలు చేయడం లేదని ఆయన అన్నారు. కొంత మంది స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర విభజనకు పూనుకున్నారని ఆయన విమర్శించారు. తెలుగు ప్రజల అస్తిత్వానికి నేడు భంగం వాటిల్లుతోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications