తీర్మానం ఎలా పెడతారో తెలియదు: చిదంబరం

కాగా, హైదరాబాదులో కాంగ్రెసు తెలంగాణ ప్రాంత మంత్రులు, కాంగ్రెసు పార్టీ సీనియర్లు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తో సమావేశమయ్యారు. సమైక్యాంధ్రకు మద్దతుగా కోస్తాంధ్ర, రాయలసీమ శాసనసభ్యుల రాజీనామాలు, అధిష్టానం వద్ద ఆ ప్రాంత నేతలు వినిపిస్తున్న వాదనలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తాము పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని సీనియర్లు చెప్పారు. డి. శ్రీనివాస్ శుక్రవారం ఢిల్లీ నుంచి హైదరాబాదు తిరిగి వచ్చారు.
కేంద్రం ఒక్కసారి మాట ఇస్తే తప్పదని, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ను తెలంగాణ నుంచి ఎవరూ వేరు చేయలేరని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ అంశాన్ని కొందరు రాజకీయ క్రీడగా వ్యాఖ్యానించడాన్ని ఆయన తప్పు పట్టారు. తెలంగాణపై గతంలో ఇచ్చిన మాటకు వివిధ పార్టీల నాయకులు కట్టుబడి వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications