నిమ్స్ నుంచి డిశ్చార్జైన కెసిఆర్

ఈ నెల 29వ తేదీన నిరాహార దీక్ష తలపెట్టిన కెసిఆర్ ను పోలీసులు అరెస్టు చేసి ఖమ్మం తరలించారు. ఖమ్మం ప్రభుత్వాస్పత్రి నుంచి హైదరాబాదులోని నిమ్స్ కు తరలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఆయన నిరాహార దీక్షను విరమించారు. దీక్ష విరమణ అనంతరం ఆయనను ఐసియు నుంచి మిలీనియం బ్లాక్ కు తరలించి చికిత్స అందించారు.












Click it and Unblock the Notifications