రోశయ్యనే రాజీనామాలు చేయించారు: కిషన్

శాసనసభ్యులతో రోశయ్యనే రాజీనామాలు చేయించారని ఆయన అన్నారు. తెలంగాణ విషయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాత్రికి రాత్రి మాట మార్చారని ఆయన అన్నారు. శాసనసభ్యులు స్వచ్ఛందంగా రాజీనామాలు చేయలేదని ఆయన అన్నారు. ఒత్తిడితోనే వారు రాజీనామాలు చేశారని, అన్ని రాజీనామా పత్రాలు ఒకే రకంగా టైప్ చేసి ఉండడం అందుకు నిదర్శనమని ఆయన అన్నారు. నైతిక విలువలు లేకుండా పోయాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications